బిడ్డను కోల్పోవడానికి కారణం చెప్పి.. అవినాష్ ఎమోషనల్..!

-

జబర్దస్త్ షో తో చాలామంది కమెడియన్స్ పాపులర్ అయ్యారు అలా పాపులర్ అయిన వాళ్లలో ముక్కు అవినాష్ కూడా ఒకరు ముక్కు అవినాష్ తన కామెడీ టైమింగ్ తో పంచులతో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటాడు. అందరిని నవ్విస్తూ ఉంటాడు తాజాగా బిడ్డని కోల్పోయారు అవినాష్. 2021 లో అనుజని పెళ్లి చేసుకున్నాడు 2023లో ఆమె గర్భం దాల్చినట్లు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నాడు అవినాష్ తర్వాత బిడ్డని కోల్పోయానని ఒకే ఎమోషనల్ పోస్ట్ చేశాడు.

తర్వాత ఎప్పుడు బిడ్డ గురించి మాట్లాడలేదు కానీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో అవినాష్ తన బిడ్డ చనిపోవడం గురించి మాట్లాడారు నా బిడ్డ చనిపోయినప్పుడు సినీ ఇండస్ట్రీ నుండి చాలామంది ఫోన్ చేశారు. వారికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాలేదు పైగా నేను మాట్లాడే స్థితిలో లేను ఎవరి ఫోన్ లిఫ్ట్ చేయలేదు అయినప్పటికీ మానవత్వంతో ప్రతి ఒక్కరూ నాకు ఫోన్ చేశారు మా మీద అంత ప్రేమ చూపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని అన్నారు నా జీవితంలో అదొక కరిగిపోయిన మేఘం దేవుడు మాకు అలా రాసి పెట్టాడు భవిష్యత్తులో ఏదైనా ఇంకా బెస్ట్ రాబోతుందేమో చూడాలి అని అవినాష్ అన్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news