చిన్న పిల్లల ఆహార ఉత్పత్తుల్లో చక్కెర 30% తగ్గించాం: నెస్లే ఇండియా

-

Baby food sugar controversy explained by Nestle: నెస్లే ఇండియా కీలక ప్రకటన చేసింది. పిల్లలకు ఇచ్చే ఆహార ఉత్పత్తుల్లో మూడు గ్రాములు అదనంగా చక్కర వినియోగిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై నెస్లే ఇండియా స్పందించింది.

Baby food sugar controversy explained by Nestle

భారత్ లో తయారు చేస్తున్న ఆహార ఉత్పత్తుల్లో చక్కర శాతాన్ని గత ఐదేళ్లలో 30% తగ్గించినట్టు పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దక్షిణాసియా దేశాలు, వెనుకబడిన ఆఫ్రికా దేశాలు నెస్లే నుంచి వచ్చే బేబీ ప్రొడక్టుల్లో చక్కెర పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుందని ఇటీవల ఆరోపణలు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version