చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ మీద విచారణ వాయిదా..!

-

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైకోర్టు ఇచ్చిన
బెయిల్ ని రద్దు చేయాలని ఏపీ సిఐడి దాఖలు చేసిన పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకి వచ్చింది. అయితే జస్టిస్ బేల ఎం త్రివేది జస్టిస్ పంకజ్ ధర్మాసనం ఇరుపక్షాల వాదనలు విన్నారు.

- Advertisement -

అయితే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైకోర్టు ఇచ్చిన బెయిల్ ని రద్దు చేయాలని ఏపీ సిఐడి దాఖలు చేసింది. ఈ కేసుని తిరిగి ఫిబ్రవరి 26న విచారణ చేస్తామని అన్నారు స్కిల్ డెవలప్మెంట్ స్కాన్ కేసులో హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...