అఖండ లో బాల బాబాయ్ అద‌ర‌గొట్టాడు : ఎన్టీఆర్

-

నంద‌మూరి హీరో బాల‌కృష్ణ స్టార్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి కాంబినేష‌న్ లో వ‌చ్నిన మూడో సినిమా అఖండ‌.. ప్ర‌స్తుతం ఈ సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. చాలా మంది సెల‌బ్రెటీలు సినిమా చేసి బాల కృష్ణ కు అభినంద‌నలు తెలుపుతున్నారు. తాజా గా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కూడా ఈ సినిమా పై స్పందించాడు. ట్విట్ట‌ర్ వేదిక గా అఖండ పై స్పంద‌న తెలిపాడు. తాను అఖండ సినిమా చేశాన‌ని అన్నారు. ఈ సినిమా తో బాల బాబాయ్ రీసౌండిగ్ స‌క్స‌స్ అందుకున్నాడ‌ని అన్నాడు.

అఖండ చిత్ర బృందానిక అభినంద‌న లు తెలిపాడు. అఖండ సినిమా లో బాల‌కృష్ణ అభిమానులు ఎంజాయ్ చేయాడానికి చాలా సంద‌ర్భాలు ఉన్నాయ‌ని అన్నారు. కాగ బాల కృష్ణ అఖండ సినిమా గురువారం విడుద‌ల అయింది. మాస్ అభిమానుల‌కు క‌నెక్ట్ అవుతూ పాజిటివ్ టాక్ తో అద‌ర గొడుతుంది. సినిమా లో ముఖ్యం గా అఘోర పాత్ర లో బాల‌కృష్ణ చేసిన సన్ని వేశాలు సినిమా కే హైలైట్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version