బాలకృష్ణని చూస్తే జాలిగా ఉందని.. మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. ఇన్నాళ్లు గుర్తుకు రాని నిమ్మకూరు ఇప్పుడే గుర్తుకు వచ్చిందా..? అని ప్రశ్నించారు. కో ఆర్టిస్ట్ బాలకృష్ణని చూస్తే బాధేస్తోందని రోజు ఎద్దేవా చేశారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఉంటే ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత బాలకృష్ణని ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉండేవని.. ఎలాగైతే రాజశేఖరెడ్డి చనిపోయిన తర్వాత వైస్ జగన్ ముఖ్యమంత్రి అయినట్లు అంటూ విమర్శించారు. వీళ్ల అందరి అమాయకత్వాన్ని ఉపయోగించుకుని, వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారని విమర్శించారు.
బాలకృష్ణని చూస్తే జాలిగా ఉంది: రోజా
-