బాలయ్య పిలుపు కోసం రెడీగా ఉన్న హనీ రోజ్..!!

-

గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన సినిమా వీరసింహారెడ్డి  ఈ రోజు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి  రికార్డ్ స్ధాయిలో వసూళ్ల వర్షం కురిపిస్తూ సందడి చేస్తోంది. ఇక ఈ సినిమా ముందు నుంచి ఊహించి నట్లు గానే  బాలయ్య బాబు ఈ సినిమా లో తన నటన తో చెలరేగి పోయారు. ఇప్పటికి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమా 100 కోట్లు దాటి పోయి సూపర్ హిట్ అయ్యింది. ఇక నూట యాభై కోట్ల వసూళ్లు కొసం అడుగులు వేస్తోంది.

ఇక సినిమాలో లో చిన్న బాలయ్య కు తల్లిగా చేసిన హనీ రోజ్ అక్కడ కూడా మరదలి గా  గ్లామర్ గా కనిపిస్తూ నటించింది. అలాగే తల్లిగా పద్దతి గా నటించింది. వాస్తవానికి ఆమె వయస్సు 31 సంవత్సారాలు మాత్రమే. బాలయ్య వయస్సు లో సగం ఉన్న హనీ బయట మాత్రం తన లోని హాట్ నెస్ ను అందరికి పరిచయం చేస్తోంది.

వీర సింహ రెడ్డి సినిమా విజయోస్తవ సభ కోసం అందంగా తయారు అయ్యి హజరు అయ్యింది. ఇక ఆమెను చూసిన బాలయ్య బాబు హంగామా చెప్పాల్సిన పనిలేదు. ఆమె దూరం ఉంటే దగ్గరకు పిలిచి మరీ దగ్గర కూర్చో పెట్టుకున్నాడు. ఇక ఈవెంట్ తర్వాత ఇద్దరూ చేతులు పెనవేసుకొని మందు లాగించారు. ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక బాలయ్య బాబు కూడా మళ్లీ ఛాన్స్ ఇస్తా రెడీగా ఉండమని చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే అమ్మడు చీర, మోడ్రన్ స్టైల్ లో కూడా అందాలు చూపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version