ఇటీవల కొద్ది రోజుల క్రితం టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల సమయంలో వరుసగా తెలుగు మరియు హిందీ పేపర్ లు లీక్ అయిన విషయం తెలిసిందే. అయితే హిందీ పేపర్ లీక్ అయిన విషయంలో కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రమేయం ఉందని అరెస్ట్ చేసి మళ్ళీ బెయిల్ మీద విడుదల చేశారు. కాగా తాజాగా కమలాపురం పోలీసులు బండిని విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు బండి సంజయ్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు వైరల్ గా మారింది.
బండి సంజయ్: నా ఫోన్ దొరికే వరకు విచారణకు పిలవద్దు..
-