Bangarraju : బంగార్రాజు ఫ‌స్ట్ లుక్ రిలీజ్

-

టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున హీరోగా వచ్చి ఘన విజయం సాధించిన సినిమా సోగ్గాడే చిన్ని నాయనా. కళ్యాణ్‌ కృష్ణ కురసాల ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. అయితే.. ఈ సినిమానే సీక్వెల్‌ లో భాగంగా బంగార్రాజు చేస్తున్నాడు నాగార్జున. ఈ సినిమా లో నాగ చైతన్య కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

నాగ్‌ కు జోడీ గా రమ్యకృష్ణ, నాగ చైతన్యకు జోడీగా కృతి శెట్టి నటిస్తున్నారు. జీ స్టూడియోస్‌ తో కలిసి అన్నపూర్ణ స్టూడి యోస్‌ పతాకం పై నాగార్జున నిర్మిస్తున్నారు. భావో ద్వేగాలు, కమర్షికల్‌ మేళవింపుగా… అంచనాలకు తగ్గట్టుగానే.. రూపొం దుతున్న బంగార్రాజు చిత్ర ఫస్ట్‌ లుక్‌ కొద్ది సేపటి క్రితమే చైతన్య రిలీజ్‌ చేశారు. ఇందు లో నాగార్జున మాత్రమే కనిపి స్తున్నారు. స్వర్గం నుంచి దిగుతున్నట్లుగా నాగ్‌ కనిపిస్తున్నారు. ఈ సినిమా కోసం స్వరంగం సెట్స్‌ వేసినట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news