Bangladesh vs India, 1st ODI : భారత్-బంగ్లాదేశ్ మధ్య మరికాసేపట్లోనే తొలి వన్డే ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది బంగ్లాదేశ్. దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక అటు పంత్‌కు ఉద్వాసన ఇచ్చి, వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌కు అవకాశం ఉచ్చారు.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ (సి), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (w), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ సేన్
బంగ్లాదేశ్ : లిట్టన్ దాస్(సి), అనముల్ హక్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్, ముష్ఫికర్ రహీమ్(w), మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సేన్, మెహిదీ హసన్ మిరాజ్, హసన్ మహ్మద్, ముస్తాఫిజుర్ రెహమాన్, ఎబాడోత్ హుస్సేన్