భలే ఉంది ఐలాండ్.. అది ఒక వ్యక్తిదే? ఎక్కడుందో తెలుసా?

-

ఈ ఐలాండ్ యూఎస్ కు చెందిన వ్యాపారవేత్త జెఫ్రీ ఎఫ్ స్టీన్ ది. ఈ ఐలాండ్ మొత్తం 70 నుంచి 78 ఎకరాల్లో విస్తరించి ఉంది. 1998 నుంచి ఈ ఐలాండ్ ఆ వ్యాపారవేత్త చేతిలోనే ఉందట.

చూశారుగా ఐలాండ్.. సూపర్ గా ఉంది కదా. ఎదవ జీవితం. అన్నీ వదిలేసి.. ఆ ఐలాండ్ కు వెళ్లి ప్రశాంతంగా బతకాలని ఉందా? ఉంటుంది.. ఆ ఐలాండ్ ను చూస్తే ఎవ్వరికైనా అక్కడే ఉండిపోవాలని అనిపిస్తుంది. కానీ.. మీరు ఆ ఐలాండ్ కు వెళ్లలేరు. ఎంత డబ్బు ఇచ్చినా కూడా ఆ ఐలాండ్ లో మీరు అడుగుపెట్టలేరు.

ఎందుకంటే.. ఆ ఐలాండ్ ను ఓ వ్యక్తి కొనేసుకున్నాడు. అది ఆయన ప్రాపర్టీ. అమెరికాలోని వర్జిన్ ఐలాండ్స్ లో ఉన్న అద్భుతమైన, అందమైన ఐలాండ్స్ లో ఈ ఐలాండ్ ఒకటి. దీని పేరు ఏంటో తెలుసా? లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్.

ఈ ఐలాండ్ యూఎస్ కు చెందిన వ్యాపారవేత్త జెఫ్రీ ఎఫ్ స్టీన్ ది. ఈ ఐలాండ్ మొత్తం 70 నుంచి 78 ఎకరాల్లో విస్తరించి ఉంది. 1998 నుంచి ఈ ఐలాండ్ ఆ వ్యాపారవేత్త చేతిలోనే ఉందట.

అయితే.. ఈ ఐలాండ్ పై చాలా విమర్శలు ఉన్నాయి. ఆ వ్యాపారవేత్త జెఫ్రీ.. టీనేజ్ అమ్మాయిలను ఆ ఐలాండ్ కు తీసుకెళ్లి వాళ్లతో ఎంజాయ్ చేస్తాడంటూ విమర్శలు ఉన్నాయి. టీనేజ్ అమ్మాయిలను ఒత్తిడి చేసి మరీ.. ఆ ఐలాండ్ లో జెఫ్రీ అఘాయిత్యానికి పాల్పడుతాడని ఆరోపణలు ఉన్నాయి. ఏది ఏమైనా.. ఆ ఐలాండ్ మాత్రం ఏరియల్ వ్యూలో కానీ.. ఐలాండ్ దగ్గరికి వెళ్లి కానీ… చూస్తే అద్భుతంగా ఉంటుంది. అందుకే.. ఆ ఐలాండ్ పై ఎన్ని విమర్శలు వచ్చినా.. ఆ ఐలాండ్ అందాన్ని చూసి అంతా ఆశ్చర్యపోతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version