చిరంజీవికి షాక్.. ‘భోళాశంకర్’ కలెక్షన్లు ఎంతంటే?

-

చిరంజీవి భోళాశంకర్ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. తొలిరోజు ఇండియాలో రూ. 20 కోట్ల నుంచి రూ. 25 కోట్ల మధ్య కలెక్షన్లను రాబట్టినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఫస్ట్ డే 61.92% ఆక్యుపెన్సి కలిగి ఉందని పేర్కొన్నాయి. నైజాంలో రూ. 4.51 కోట్ల షేర్ వచ్చినట్లు టాక్.

కాగా, చిరంజీవి నటించిన ‘భోళా శంకర్’ సినిమా డైరెక్టర్ మెహర్ రమేష్ పై విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి. మెహర్ రమేష్ దెబ్బకు చిరంజీవి ఇక రీమేక్ సినిమాలు తీయకపోవచ్చు అని, అందుకు థాంక్స్ చెబుతున్నామని వ్యంగ్యంగా పోస్టులు చేస్తున్నారు. 20 ఏళ్ల క్రితం చూడాల్సిన సినిమాను ఇప్పుడు తీస్తే ఇలాగే ఉంటుందని మరికొందరు అంటున్నారు. మెహర్ రమేష్ ‘బిల్లా’ లాంటి సినిమాలు తీయాలని కోరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news