బిగ్ బాస్ ఫేమ్ సోహైల్‌ కెరియర్ గాడిలో పడుతుందా.!

-

బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్ సోహైల్‌ సొంతంగా  కష్ట పడి పైకి వచ్చిన నటుడుప్రస్తుతం తాను హీరో గా నటించిన సినిమా చిత్రం ‘లక్కీ లక్ష్మణ్’ డిసెంబర్ నెలలో విడుదల అయి పెద్దగా ఆకట్టు కోలేదు.ఈ సినిమా  ఓ మాదిరిగా ఆడింది అంతే. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో  సోహైల్‌ చేసిన వ్యాఖ్యల వల్ల సినిమాకు ప్రాబ్లెమ్ అయ్యిందని తెలుస్తోంది.

 ఈ సినిమా పరాజయం కు అతని వ్యాఖ్యలే కారణం అని అంటున్నారు. ఈవెంట్ లో నెగెటివ్ కామెంట్స్ చేసిన వారిని టార్గెట్ చేస్తూ నా ఫ్యామిలీపై విమర్శలు చేస్తే వెతికి మరీ తంతా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. అప్పట్లో ఈ వీడియో వైరల్ గా మారిపోయింది.అసలే నెటిజన్స్ ఏమి అనక పోయినా కామెంట్స్ తో కుళ్ళ బొడిచే రకం, సోహైల్‌ మాటలతో మరింత రెచ్చిపోయి సినిమా పై నెగెటివ్ ప్రచారం చేశారు.

దానితో సినిమా ప్లాప్ అయ్యింది. దీనితో ఈ సినిమా పరిశ్రమ లో ఎలా మెలగాలో అర్ధం కాక సన్నిహితుల వద్ద బాధ పడుతున్నారట. ఇప్పటికే మొహమాటం వల్ల ఒప్పుకున్న సినిమాలు కూడా పెద్దగా కెరియర్ కు ఉపయోగపడే అవకాశం లేదని అంటున్నారు. ఇక ముందు వచ్చే సినిమాలు అయినా తనకు హిట్ ఇస్తుందేమో వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news