నా కొడుకు కోహ్లీకి బిగ్ ఫ్యాన్: ఇంగ్లీష్ క్రికెట్ లెజెండ్

Join Our COmmunity

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాఘన్… టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ యువకులపై చూపే ప్రభావం గురించి కీలక వ్యాఖ్యలు చేసాడు. నా చిన్న కొడుకు ఇప్పుడే క్రికెట్ ఆడుతున్నాడు అని చెప్తూ విరాట్ బ్యాటింగ్ కి వచ్చిన సమయంలో నన్ను నిద్ర లేపండి అని అతను నాకు చెప్పాడు అని వెల్లడించాడు. కోహ్లీ అవుట్ అయి బయటకు వెళ్ళగానే తన పని తాను చేసుకుంటాడు అని వెల్లడించాడు.Just need 12 fielders + Dharmsena': Michael Vaughan trolled for picking  England or Australia to win T20 World Cup

కోహ్లీ చిన్న పిల్లల్లో చాలా మంచి ప్రభావం చూపిస్తాడు అని అతను పేర్కొన్నారు. అతని ఆట తీరు పిల్లలకు బాగా నచ్చుతుంది అన్నాడు. భారీ షాట్ లు ఆడకుండా బంతిని గాల్లో లేపకుండా చాలా నీట్ గా ఆడతాడు అని పేర్కొన్నారు. అతను భారీ షాట్ ఆడినట్టు కనపడదు కాని బాల్ మాత్రం గాల్లోకి ఎగురుతుంది అని వెల్లడించారు. అతను ఒక ప్రత్యేక ఆటగాడు, అతను ఒక సంపూర్ణ మేధావి ”అని వాఘన్ చెప్పాడు.

TOP STORIES

డేల్యూజనల్ డిజార్డర్ అంటే ఏమిటి.. లక్షణాలు.. కారణాలు.. నయం చేసే వీలు..

చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.. కన్న కూతుళ్ళనే పొట్టన పెట్టుకున్న తల్లితండ్రుల మానసిక వైకల్యం గురించి చర్చ జరుగుతుంది....
manalokam telugu latest news