Loshith kalagara

బిజెపి అలెర్ట్ అవ్వకపోతే మునిగినట్టే…?

తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నేతలు ఇప్పుడు వైయస్ షర్మిల విషయంలో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. తెలంగాణ లో సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేయడం ద్వారా బలపడాలని భారతీయ జనతా పార్టీ నేతలు భావించారు. ఈ నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా...

కాంగ్రెస్ కు ఆర్ధిక ఇబ్బందులు…?

తెలంగాణలో ఉన్న సమస్యలు కాంగ్రెస్ పార్టీని రోజురోజుకి వెనక్కి లాగుతున్నాయి అనే విషయం అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ లో చాలా మంది నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పరిస్థితులు రోజురోజుకీ దారుణంగా తయారవుతున్నాయి. కార్యకర్తలను కూడా దగ్గర చేసుకునే నాయకత్వం తెలంగాణలో కనబడటంలేదు. దీనితో కార్యకర్తలు కూడా ఇప్పుడు పార్టీ కోసం...

మంత్రులు కేసీఆర్ కు నిజాలు చెప్పట్లేదా…?

సాధారణంగా తెలంగాణలో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి కొన్ని కొన్ని అంశాలు కీలకం గా ఉన్నాయి. అందులో ప్రధానంగా మంత్రుల వైఖరి సీఎం కేసీఆర్ ను కాస్త ఇబ్బంది పెడుతోంది అనే అభిప్రాయం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది మంత్రులు నియోజకవర్గాల్లో తిరగకుండా హైదరాబాదులో ఉండటంతో సీఎం కేసీఆర్ కూడా వారి విషయంలో సీరియస్...

షర్మిల వైపు వాళ్ళు చూడొచ్చు…?

తెలంగాణలో వైయస్ షర్మిల పార్టీ పెట్టడం ఏమోగానీ ఇపుడు సీఎం కేసీఆర్ పై ఆమె చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి. సీఎం కేసీఆర్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. రాజకీయంగా తెలంగాణలో కొన్ని పరిస్థితులు ఇప్పుడు మనకు అనుకూలంగా మారే అవకాశాలు కూడా ఉండవచ్చు అనే భావన ఉంది. ఇన్ని రోజులు...

షర్మిలపై నివేదిక రెడీ చేసిన రేవంత్…?

రాజకీయంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలపడాలంటే వైయస్ షర్మిల ను ఎదుర్కొని నిలబడాలనే వ్యాఖ్యలు కొత్తగా వినపడుతున్నాయి. ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ను విమర్శించే విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు భయ పడుతూ వచ్చారు. షర్మిల మాత్రం కేసీఆర్ను టార్గెట్ చేయటంతో కాంగ్రెస్ పార్టీ నేతల్లో చాలామంది ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇప్పుడు...

టీడీపీని పాత స్నేహాలు ఇబ్బంది పెడుతున్నాయా…?

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి కొంత మంది నేతలు నుంచి సహకారం లేదు అనే భావన చాలా వరకు కూడా ఉంది. కార్యకర్తలలో కూడా ఈ అంశం ఎక్కువగా హైలెట్ అవుతూ ఉంటుంది. కొంతమంది నాయకులు ప్రజల్లోకి వెళ్లడానికి అవసరమైన వనరులు ఉన్నా సరే వాటిని సమర్ధవంతంగా వాడుకునే లేని పరిస్థితిలో లేరు అనే...

బండి సంజయ్ పై ఆలోచన మార్చుకున్న కేసీఆర్…?

తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విషయంలో సీఎం కేసీఆర్ ఇప్పటివరకు ఒక రకంగా ఇక ముందు ఒక రకంగా ఉండే అవకాశాలు ఉన్నాయని కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. బండి సంజయ్ విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలు ఈ మధ్యకాలంలో చాలా ఆశలు పెట్టుకొన్నారు. దీనితో కొంతమంది నేతలు ప్రజల్లోకి బలంగా...

అమరావతిలో అడుగు పెడుతున్న మోడీ…?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటనకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. విశాఖలో ఆయన ఒక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ కార్యక్రమం విషయంలో స్పష్టత లేదు. అమరావతిలో విశాఖలో రెండు కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఏర్పాటు చేస్తోంది. అమరావతిలో పార్టీ కేంద్ర కార్యాలయం కూడా శంకుస్థాపన చేసే అవకాశం...

పవన్ పై బిజెపి ఒత్తిడి చేస్తే బెటర్…?

తిరుపతి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేయడమే ఒక సవాల్ అయితే ఇప్పుడు ప్రచారం చేసే విషయంలో ఆ పార్టీ నేతలు చేస్తున్న తప్పులు మాత్రం పార్టీ కార్యకర్తలను బాగా ఇబ్బంది పెడుతున్నాయనే భావన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి పార్లమెంటు పరిధిలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతలు...

ఏపీ బీజేపిలో ఇవేమీ జరగడం లేదా…?

ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం విషయంలో కేంద్ర నాయకత్వం కూడా చాలా ఆసక్తికరంగా గమనిస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుంది ఏంటనే దానిపై కేంద్ర నాయకత్వం కాస్త ఇక్కడున్న సమాచారాన్ని తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. రాష్ట్రంలో బిజెపి నేతలు గత రెండేళ్ల నుంచి ఎంతవరకు కష్టపడ్డారు ప్రజల్లోకి వెళ్లే విధంగా ఎంత...

About Me

2147 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

వరంగల్ టీఆర్ఎస్ నేతల్లో‌ కొత్త టెన్షన్

ఎమ్మెల్సీ గెలుపు వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ శిబిరంలో ఆసక్తికర చర్చకు తెరతీసింది. ఈ సందర్భంగా ఒక్కో ఎమ్మెల్యే ఒక్కోరకమైన భావనలో ఉండి.. రాజకీయ సమీకరణలు పదవుల...
- Advertisement -