BIGG BOOS-5 :నువ్వు హౌస్ లో మ‌గాళ్లంద‌రితో అంటూ ల‌హ‌రిపై ప్రియా సంచ‌ల‌నం..!

-

నామినేష‌న్స్ స‌మయం స‌మ‌యం వ‌చ్చిందంటే చాలు బిగ్ బాస్ లో హౌస్ మేట్స్ రచ్చ మొద‌ల‌వుతుంది. తాజాగా బిగ్ బాస్ లో మూడోవారానికి సంబంధించిన నామినేష‌న్స్ ప్రోమో విడుద‌లైంది. ఈ ప్రోమోలో ప్రియా…ల‌హ‌రి పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ల‌హ‌రి మీరు ఇంట్లో ఎందుకు దూరంగా ఉంటున్నారో నాకు అర్థం కావ‌డం లేదు అని ప్రియాను ప్ర‌శ్నించింది. దాంతో కోపంతో ఊగిపోయిన ప్రియా నువ్వు హౌస్ లో మ‌గాళ్ల‌లంద‌రితో ఫుల్ బిజీగా ఉన్నావు..అందుకే నేను దూరంగా ఉంటున్నా అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది.

దాంతో ర‌వి మ‌ద్య‌లో వ‌చ్చి అలాంటి కామెంట్స్ చేయొద్ద‌ని త‌నకు ఫ్రెండ్ లేదా సిస్ట‌ర్ లాంటిద‌ని చెప్పాడు. ఇక ల‌హ‌రి కూడా గురించి అలాంటి స్టేట్మెంట్ ఇవ్వ‌కూడ‌దంటూ ప్రియా పై ఫైర్ అయ్యింది. ప్రియా మాట్లాడిన మాటల‌కు ఇంటి స‌భ్యులంతా ఒక్క‌సారిగా షాక్ అయ్యారు. ల‌హ‌రి ఏడ్వ‌టం మొద‌లు పెట్ట‌డంతో ప్రియా ఒంట‌రిగా క‌నిపించింది. ఇక ప్రోమో చూస్తుంటే ఈ రోజు హౌస్ లో ర‌చ్చ రచ్చే అని అర్థం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news