రెండు నెలల్లో ప్రభుత్వాన్ని కూల్చేస్తాం: కేంద్ర మంత్రి

-

వచ్చే రెండు, మూడు నెలల్లో మహారాష్ట్రలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి రౌసాహెబ్ దన్వే సోమవారం అన్నారు. బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి రావుసాహెబ్ డాన్వే మాట్లాడుతూ…. లో తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని పార్టీ కేడర్ భావించరాదని అన్నారు. నేను మీకు స్పష్టంగా చెప్తాను. రాబోయే రెండు, మూడు నెలల్లో, మహారాష్ట్రలో మన ప్రభుత్వం ఏర్పడుతోంది అని మీరు దానిని గుర్తుంచుకోవాలన్నారు.

మనం ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తామో నేను మీకు చెప్పను అని… అది జరిగిన తరువాత నేను వారికి చెబుతాను అంటూ ప్రస్తుత ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేసారు. రంగాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో రాష్ట్ర శాసనమండలి ఎన్నికలను ప్రస్తావిస్తూ, రెండు నెలల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చ్చేస్తున్నామని కార్యకర్తలు గుర్తు ఉంచుకుని పోరాటం చేయాలని ఆయన వ్యాఖ్యలు చేసారు. కాగా గత ఏడాది జరిగిన ఎన్నికల్లో బిజెపి ఓటమి పాలైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version