బాలీవుడ్‌ బ్యూటీ పూనమ్‌ పాండే భర్త అరెస్ట్‌ !

-

బాలీవుడ్‌ బ్యూటీ పూనమ్‌ పాండే భర్త శాం బాంబే అరెస్ట్‌ అయ్యాడు. పూనమ్‌ పాండే… ను విచాక్షణ రహితంగా కొట్టిన ఘటన లో…. ఆమె భర్తను ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. తన పై దారుణంగా కొట్టాడని… భర్త శాం బాంబే పై స్వయంగా పూనమ్‌ పాండేనే కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే.. కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు…. శాం బాంబే ను అరెస్ట్‌ చేశారు.

అతన్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు…. గాయపడిన పూనమ్‌ పాండేను… మాత్రం ముంబైలోని ఓ ప్రముఖ ఆస్పత్రి లో చేర్చారు. తన పై దాడికి పాల్పడుతున్నాడంటూ… పూనమ్‌ చెప్పడం ఇది తొలి పాల్పడుతున్నాంటూ.. పూనమ్‌ పాండే చెప్పాడం ఇది మొదటి సారి ఏం కాదు. గత సంవత్సరం సెప్టెంబర్‌ లో ఇదే విషయం లో శిక్షను అనుభవిస్తున్న అతనికి గోవా కోర్టు బెయిల్‌ ఇచ్చి విడుదల చేసింది. ఇక తాజాగా అమె భర్తపై 353, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి… అరెస్ట్‌ చేశారు ముంబై పోలీసులు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version