బాలీవుడ్ లవర్ బాయ్ ఎంతో మంది అమ్మాయిల స్టార్ డ్రీమ్ హీరో రణబీర్ కపూర్. ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్ కొనసాగించిన రణబీర్ తన జీవితంలో జరిగిన ఒక సంచలన సంఘటన గురించి ఇటీవల చెప్పుకొచ్చారు. ఇటీవల రకరకాల కామెంట్లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నా రణబీర్ కపూర్ ప్రముఖ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన చిన్ననాటి విషయాలు గురించి అలాగే చేయబోయే సినిమాల విషయాల గురించి పర్సనల్ లైఫ్ లో అనేక విషయాల గురించి యాంకర్ కి క్లియర్ కట్ గా చెప్పుకొచ్చారు.
నాన్న చేసిన ఈ పనికి కుటుంబ సభ్యులు కూడా కొంత బాధ తెచ్చుకున్న, నాది తప్పు కావడంతో తర్వాత వచ్చి తన తండ్రి అలా చేయకూడదని నచ్చ చెప్పారట. ఆ సిచువేషన్ నేనెప్పుడూ మర్చిపోలేను అదే నా జీవితంలో తండ్రి చేత కొట్టించుకున్న సందర్భం అని ఇటీవల రణబీర్ కపూర్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.