కేశినేని నానిపై బోండా ఉమ సంచలన ఆరోపణలు..!

-

కేశినేని నానిపై బోండా ఉమ సంచలన ఆరోపణలు చేసారు. కేశినేని నాని ఆస్తులు.. అప్పల లెక్కలు మీడియాకు బోండా చెప్పారు. 2014-19 మధ్య కాలం లో కేశినేని నాని ఆస్తులు పెంచుకుని అప్పులు తగ్గించుకున్నారని ఆరోపణ చేసారు. కేసుల భయంతోనే కేశినేని నాని తన ట్రావెల్స్ సంస్థను మూసేసారు అని బోండా అన్నారు. అప్పులు తీసుకుని ఎగ్గొట్టడం కేశినేని నానికి అలవాటు అని బోండా అన్నారు.

- Advertisement -

బోండా ఉమ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు అని అన్నారు. కేశినేని నాని అతి పెద్ద బ్యాంక్ స్కామర్ అని బొండా ఉమా అన్నారు. బ్యాంకులు ఫైనాన్స్ సంస్థల్లో లోన్లు తీసుకుని కేశినేని నాని ఎగవేస్తారు అన్నారు.
కేశినేని నాని పేరుతో ఉన్న హోటల్ సహా ఆయన ఆస్తులు ఎన్పీఏ స్టేజీలో ఉన్నాయని అన్నారు.కేశినేని నాని అప్పుల అప్పారావు, బిల్డప్ బాబాయ్ అని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...