బాహుబలి లో ప్రభాస్ అనుకుంటున్నావా..? వెల్లంపల్లి బోండా ఫైట్..!

-

టీడీపీ సీనియర్ నేత బోండా ఉమా వైసీపీ నేత వెల్లంపల్లి మధ్య కొన్ని రోజుల నుండి డైలాగ్
వార్ నడుస్తోంది ఏపీ రాజకీయాల్లో వీరు మధ్య మాటల యుద్ధం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది నిన్న విజయవాడలో జరిగిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా బెల్లంపల్లి శ్రీనివాస్ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నన్ను చంపుతావా బోండా ఉమా చంపుతానని బోండా ఉమా మాట్లాడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కి భయపడను. అలాంటిది బాగుండవు.

మరి ఎంత అని ఇంకా కామెంట్స్ చేశారు. బొండా ఉమ ఒకటి తిడితే నేను రెండు తిడతానని అన్నారు. బెల్లంపల్లి వ్యాఖ్యలపై బోండా ఉమ స్పందించారు. ఒక్క తొక్కు తొక్కాలంటే పాత దానికి వెళ్తావు అని బోండా ఫైర్ అయ్యారు. బొండా ఉమా ని లేపేస్తే తాటతీస్తా సూర్యుడిని చంద్రుడిని చూపిస్తా అంటున్నావ్ ఏంట్రా నువ్వు చూపేది అని ఫైర్ అయ్యారు. నువ్వేమైనా బాహుబలిలో ప్రభాస్ అనుకుంటున్నావా అత్తారింటికి దారేదిలో పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావా అని విమర్శించారు. నువ్వు ఎంత నీ బతుకెంత కరెక్ట్ గా కొలిస్తే నన్ను నడుము దాకా రావని విమర్శించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news