BREAKING : “ఇండియన్ 2” నుండి బిగ్ అప్డేట్ !

-

https://x.com/shankarshanmugh/status/1718139176225501377?s=20

లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన భారతీయుడు రేంజ్ లో సక్సెస్ అయిందో తెలిసిందే.. ఈ సినిమా శంకర్ కమల్ కాంబినేషన్ లో వచ్చి చాల రికార్డులను సృష్టించింది. ఇన్నాళ్లకు మళ్ళీ సేమ్ కాంబినేషన్ దీనికి సీక్వెల్ గా సినిమా తీయడానికి సంకల్పించారు.. ఇండియన్ 2 తో రానున్న ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను చిత్ర బృందం తెలియచేసింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం రేపు ఉదయం 11 గంటలకు బిగ్ అప్డేట్ ను ప్రకటించనున్నట్లు డైరెక్టర్ శంకర్ అనౌన్స్ చేశారు. కానీ ఈ అప్డేట్ దేని గురించన్నది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. ఫ్యాన్స్ అనుకుంటున్న ప్రకారం సినిమా ఫస్ట్ గ్లిమ్పాస్ వీడియో తో పాటుగా రిలీజ్ డేట్ ను కూడా చెబుతారని ఊహిస్తున్నారు.

ఇక ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్న నేపథ్యంలో శంకర్ మరో మాయ చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. కొంతకాలంగా వివాదాలతో ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ మళ్ళీ మొదలైంది. ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటుగా కాజల్ అగర్వాల్ నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version