BREAKING: తెలంగాణలో ఐపీఎస్ ల బదిలీ

-

రాష్ట్రంలో 28 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ ట్రాఫిక్ డిసిపిగా రాహుల్ హెగ్దే, జగిత్యాల ఎస్పీగా అశోక్ కుమార్, సూర్యపేట ఎస్పీగా సన్హీత్ సింగ్, గద్వాల ఎస్పీగా శ్రీనివాసరావు, మహబూబ్నగర్ కు ఎస్పిగా జానకీ ధరావత్, ఆసిఫాబాద్ ఎస్పీగా డీవీ శ్రీనివాసరావు, బాలనగర్ డిసిపిగా సురేశ్, సైబర్ సెక్యూరిటీ ఎస్పీగా హర్షవర్ధన్, CID SPగా విశ్వజిత్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్గా సాయి చైతన్య ఉంటారు.

* మేడ్చల్ డిసీపీ – కోటిరెడ్డి

* ఆదిలాబాద్ PTC SP – లిఖితా పంత్

* సికింద్రాబాద్ రైల్వే SP – చందనా దీప్తి

* సెంట్రల్ జోన్ డిసీపీ – షేక్ సలీమా

* నార్త్ జోన్ డిసీపీ- లక్ష్మీ పెరుమాళ్

* వెస్ట్ జోన్ డిసీపీ – రాజమహేంద్రనాయక్

* శంషాబాద్ డిసీపీ – రాజేశ్

* మంచిర్యాల డిసీపీ- భాస్కర్

*వికారాబాద్ ఎస్పీ – నారాయణరెడ్డి

Read more RELATED
Recommended to you

Latest news