జగన్ పాలన ప్రపంచానికే ఆదర్శం..! జగన్ పై బ్రిటన్ కమిషనర్ ట్వీటు..!

-

Britain commissioner in praise on ap cm jagan in his tweet
Britain commissioner in praise on ap cm jagan in his tweet

ఏపీ సర్కారు పై ప్రశంసల వర్షం కురిపించింది ఉకే ప్రభుత్వం..! ఏపీ ప్రభుత్వం కరోనాను ఎదుర్కుంటున్న తీరు ప్రశంసనీయమని ప్రపంచానికే అది పాఠం అని స్పూర్తి అని యూకే ప్రభుత్వ కమిషనర్ ఫ్లెమింగ్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. కరోనా కట్టడికి  జగన్ సర్కారు తీసుకుంటున్న చర్యలు నిజంగానే అభినందనీయం. తమ వద్ద రోజు జరిగే టెస్టుల సంఖ్యను అంచలచలుగా పెనించింది, బయట ప్రాంతాలనుండి దేశాల నుండి వచ్చే వారి ప్రత్యేఖ దృష్టి సారించింది. ఇప్పటివరకు ప్రతీ పది లక్షల మందిలో 14049 మందికి టెస్టులు నిర్వహించింది. ఇక ఇదే విషయాన్ని యూకే ప్రభుత్వ డిప్యూటీ హై కమిషనర్ ఫ్లెమింగ్ తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేశారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక టెస్టులు చేసిందిని ప్రతి 10 లక్షల మంది కి 14 వేల మందిని టెస్ట్ చేయడం ప్రశంసనీయమని ఆయన అన్నారు. మొత్తం 4.5 లక్ష్ల మంది వాలంటీర్లని 11,158 గ్రామ సెక్రెటరీ వార్డు మెంబర్ల సాయంతో కారోనా కట్టడి చర్యలు అద్భుతంగా నిర్వహిస్తుందని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఇది కేవలం ఈ‌పి‌ఐకి గర్వకారణం మాత్రమే కాదని ప్రపంచానికే ఒక పాఠం అని స్పూర్తి అని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఆయన ట్వీట్ కి స్పందించిన వ్యాపారవేత్త వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ ఫ్లెమింగ్ కు దాన్యవాదాలు తెలియజేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version