కాంగ్రెస్ చేతకానితనమే.. బీజేపీ కి వరం: BRS

-

ఎన్నికలు సమీపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అన్ని పార్టీలు ప్రతిపక్ష పార్టీల మీద విరుచుపాడుతున్నాయి. నేరుగా మాటలు దాడితో పాటుగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు కూడా పెడుతున్నాయి. బిజెపి కాంగ్రెస్ పార్టీల మీద బీఆర్ఎస్ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యింది. బీజేపీని ఎదుర్కోవడంలో ఘోరంగా కాంగ్రెస్ పార్టీ విఫలమైందని గత పదేళ్లలో అధికారంలోకి వచ్చిన ఏడు రాష్ట్రాలలో తమ ప్రభుత్వాన్ని బీజేపీ నుండి కాపాడకోలేకపోయిందని బీఆర్ఎస్ పోస్ట్ చేసింది.

బీజేపీని నిలువరించే సత్తా కేవలం బలమైన ప్రాంతీయ శక్తులకి మాత్రమే ఉందని అంది కాంగ్రెస్ చేతకానితనం బిజెపికి వరమని, బిజెపిని ఎదుర్కోవడానికి ఘోరంగా కాంగ్రెస్ పార్టీ విఫలమైందని, అధికారంలోకి వచ్చిన ఏడు రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాన్ని బీజేపీ నుండి కాపాడుకోలేకపోయింది కాంగ్రెస్ అని బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version