కేసీఆర్ బిగ్ స్కెచ్.. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో BRS పోటీ

-

కేసీఆర్ బిగ్ స్కెచ్ వేశారు.  టిఆర్ఎస్ తొలిసారి వేరే రాష్ట్రంలో పోటీకి సిద్ధమవుతోంది. త్వరలో మహారాష్ట్రలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్వహించారు.

ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలు బాల్క సుమన్, జోగు రామన్న, గోడం నగేష్ లతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ZPTC, MPTC ఎన్నికల బరిలోకి దిగి సత్తా చాటాలని సూచించారు. మహారాష్ట్రలోని ఎన్నికలు జరిగే జిల్లాల ఇన్చార్జులుగా వారిని నియమించారు. ఇక అటు ఏపీలోనూ పోటీ చేసేందుకు సిఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version