చరణ్ బర్త్ డే కి బుచ్చిబాబు పెద్ద సర్ఫరైజ్..!

-

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కి బుచ్చిబాబు పెద్ద సర్ప్రైజ్ ని ప్లాన్ చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాని చేస్తున్న విషయం మనకి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదలైపోయి చాలా రోజులైంది ఇప్పటికీ సినిమా షూటింగ్ పూర్తి అవ్వకపోవడం తో మెగా ఫాన్స్ నిరాశకి గురవుతున్నారు అయితే ఇప్పుడు మరో సినిమాని లైన్లో పెట్టాడు.

బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని మూవీ మేకర్స్ చూస్తున్నారు. రామ్ చరణ్ బర్త్ డే కి ఈ సినిమా నుండి ఫాన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వాలని చూస్తున్నారు. బర్త్ డే కి ఫస్ట్ లుక్ పోస్టర్ని రిలీజ్ చేసే ఆలోచనలో మూవీ మేకర్స్ ఉన్నారు. మార్చి రెండవ వారంలో సినిమా షూటింగ్ మొదలుపెట్టి 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది

Read more RELATED
Recommended to you

Latest news