తెలుగు ప్రజల బుల్లెట్ ట్రైన్ కల ఇప్పట్లో నెరవేరేలా లేదు. ఇటీవల కేంద్రం హైదరాబాద్- ముంబై మధ్య బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ మొదలవుతుందని భావించినప్పటికీ అది ముందుకు పోయే పరిస్థితి లేదు. తాజాగా దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాలకు బుల్లెట్ రైల్ లేనట్లే అనే విషయాన్ని స్పష్టం చేశారు.
ఏపీ, తెలంగాణకు ఇప్పట్లో బుల్లెట్ రైల్ లేనట్టే- దక్షిణ మధ్య రైల్వే జీఎం
-