ఈ భంగిమల్లో శృంగారంలో పాల్గొంటే గర్భం త్వరగా వస్తుందా?

-

సెక్స్ అనేది దంపతుల మధ్య బంధాన్ని మరింత బల పడేలా చేస్తుంది.కొందరు మృదువైన మరియు ఇంద్రియ సంబంధమైన సెక్స్‌ను ఇష్టపడతారు, మరికొందరు కఠినమైన సెక్స్ ద్వారా ఆనందిస్తారు.సెక్స్ పొజిషన్లు భావప్రాప్తి పొందే అవకాశాలను పెంచుతాయి. మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరిచే కొన్ని రొమాంటిక్ సెక్స్ పొజిషన్‌లను ఇప్పుడు చూద్దాం..

పురుషులు పైన ఉండి శృంగారం చేస్తుంటారు. దీన్ని యూనివర్సల్ మెథడ్ అంటారు. దీనివల్ల శుక్రకణాలు సులభంగా గర్భాశయంలోకి చొచ్చుకుపోతాయి. దీనివల్ల త్వరగా గర్భం దాల్చే అవకాశం ఉంది. ఈ భంగిమలో సెక్స్ చేస్తే స్త్రీపురుషులిద్దరు ఎక్కువ ఆనందాన్ని పొందే అవకాశం కూడా ఉంటుంది. ఒకరి ముఖంలోని కవళికలను మరొకరు చూస్తూ సెక్స్ చేస్తే ఆనందానుభూతి ఎక్కువ కలుగుతుందని అంటారు.

స్త్రీపై పురుషుడు ఉండి శృంగారం చేసే సమయంలో స్త్రీ నడుము కింది భాగంలో ఎత్తుగా ఉండేందుకు దిండు పెట్టాలి. దీంతో శుక్ర కణాలు సులభంగా లోపలకు ప్రవేశిస్తాయి. ఈ భంగిమలో శృంగారం చేసినప్పుడు రతి క్రియ ముగిసిన తర్వాత కూడా ఆమె నడుమును కొద్దిసేపు దిండుపైనే ఉంచాలి..

ఇకపోతే డాగ్ పొజిషన్ లో సెక్స్ లో వీర్యకణాలు నేరుగా గర్భాశయానికి చేరుతాయి. ఈ భిన్నమైన భంగిమ వల్ల రొటీన్ సెక్స్ నుంచి ఉపశమనం లభించి స్త్రీపురుష భాగస్వాముల్లో భావప్రాప్తి లభిస్తుంది.

సైడ్ బై సైడ్ సెక్స్ భంగిమలో భార్యాభర్తలు ఒకరి పక్కన మరొకరు పడుకుని రతిక్రీడకు ఉపక్రమించి పూర్తి చేయాలి. ఈ భంగిమలో కూడా వీర్యకణాలు గర్భాశయంలోకి సులభంగా ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఈ భంగిమ ఇరువురి మధ్య అనుబంధాన్ని కూడా పెంచుతుంది. అలాగే మహిళ భాగస్వామిని టేబుల్‌పై పడుకోబెట్టి పురుషుడు నించుని సెక్స్ చేయాలి. ఇది కూడా చాలా సమర్థంగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు..ఎప్పుడూ చేసే విధంగా కాకుండా కొత్తగా చెస్తె ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందాన్ని పొందుతారు.మీరు కూడా ఇలా ట్రై చెయ్యండి..సుఖం ప్రాప్థి రస్తు…

Read more RELATED
Recommended to you

Exit mobile version