నేటి నుంచే క‌రేబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020.. షెడ్యూల్‌, టైమింగ్ వివ‌రాలు..!

-

ప్ర‌తి ఏడాది లాగే ఈ సారి కూడా క‌రేబియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (సీపీఎల్‌)క్రికెట్ అభిమానుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మైంది. ఈసారి 8వ ఎడిష‌న్ సీపీఎల్ జ‌ర‌గ‌నుంది. ఇందుకు గాను ఇప్ప‌టికే జ‌ట్ల‌న్నీ బ‌యో సెక్యూర్ బ‌బుల్‌లోకి వెళ్లిపోయాయి. క‌రోనా నేప‌థ్యంలో ఈ సారి సీపీఎల్‌ను కేవ‌లం రెండు స్టేడియాల్లో మాత్ర‌మే నిర్వ‌హిస్తున్నారు. టోర్నీ ఆగ‌స్టు 18 నుంచి మొద‌లై సెప్టెంబ‌ర్ 10వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. మొత్తం 6 జ‌ట్లు ట్రోఫీ కోసం పోటీ ప‌డుతుండ‌గా.. సెమీ ఫైన‌ల్, ఫైన‌ల్‌తో క‌లిపి మొత్తం 33 మ్యాచ్‌ల‌ను నిర్వ‌హిస్తారు. భార‌త కాల‌మానం ప్ర‌కారం కొన్ని మ్యాచ్‌లు రాత్రి 7.30 గంట‌ల‌కు ప్రారంభ‌మ‌వుతాయి. మ‌రికొన్నింటిని ఉద‌యం 3 గంట‌ల‌కు ప్రారంభిస్తారు. ఇక మ్యాచ్‌ల‌ను ప్రేక్ష‌కులు స్టార్ స్పోర్ట్స్ నెట్‌వ‌ర్క్‌లో చూడ‌వ‌చ్చు. అలాగే ఫ్యాన్ కోడ్ యాప్‌లో ఆన్‌లైన్‌లో లైవ్ స్ట్రీమింగ్ చూడ‌వ‌చ్చు.

సీపీఎల్ 2020 షెడ్యూల్ వివ‌రాలు ఇలా ఉన్నాయి…

August 18, 07:30 PM: Trinbago Knight Riders v Guyana Amazon Warriors

August 19, 03:00 AM: Barbados Tridents v St Kitts & Nevis Patriots

August 19, 07:30 PM: Jamaica Tallawahs v St Lucia Zouks

August 20, 03:00 AM: Guyana Amazon Warriors v St Kitts & Nevis Patriots

August 20, 07:30 PM: St Lucia Zouks v Barbados Tridents

August 21, 03:00 AM: Trinbago Knight Riders v Jamaica Tallawahs

August 22, 7:30 AM: Guyana Amazon Warriors v Jamaica Tallawahs

August 22, 11:45 PM: St Kitts & Nevis Patriots v St Lucia Zouks

August 23, 07:30 PM: Trinbago Knight Riders v Barbados Tridents

August 23, 11:45 PM: Guyana Amazon Warriors v St Lucia Zouks

August 25, 07:30 PM: St Kitts & Nevis Patriots Barbados

August 26, 03:00 AM: Jamaica Tallawahs v Guyana Amazon Warriors

August 26, 07:30 PM: St Lucia Zouks v Trinbago Knight Riders

August 27, 03:00 AM: Barbados Tridents v Jamaica Tallawahs

August 27, 07:30 PM: St Lucia Zouks v St Kitts & Nevis Patriots

August 28, 03:00 AM: Guyana Amazon Warriors v Trinbago Knight Riders

August 29, 07:30 PM: Barbados Tridents v Trinbago Knight Riders

August 29, 11:45 AM: St Kitts & Nevis Patriots v Jamaica Tallawahs

August 30, 07:30 PM: Barbados Tridents v St Lucia Zouks

August 30, 11:45 PM: St Kitts & Nevis Patriots v Guyana Amazon Warriors

September 1, 07:30 PM: Jamaica Tallawahs v Trinbago Knight Riders

September 2, 03:00 AM: Guyana Amazon Warriors v Barbados Tridents

September 2, 07:30 PM: Trinbago Knight Riders v St Kitts & Nevis Patriots

September 3, 03:00 AM: St Lucia Zouks v Guyana Amazon Warriors

September 3, 07:30 PM: Jamaica Tallawahs v St Kitts & Nevis Patriots

September 4, 03:00 AM: Barbados Tridents v Guyana Amazon Warriors

September 5, 07:30 PM: Trinbago Knight Riders v St Lucia Zouks

September 5, 11:45 PM: Jamaica Tallawahs v Barbados Tridents

September 6, 07:30 PM: St Kitts & Nevis Patriots v Trinbago Knight Riders

September 6, 11:45 PM: St Lucia Zouks v Jamaica Tallawahs

September 8, TBC: Semi-final 1 (1st v 4th)

September 8, TBC: Semi-final 2 (2nd v 3rd)

September 10, TBC: Final

Read more RELATED
Recommended to you

Exit mobile version