2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించిన 8 జట్లివే ?

-

వరల్డ్ కప్ 2023 లో ప్రదర్శనను అనుగుణంగా తీసుకుని మరో రెండు సంవత్సరాల తర్వాత జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కి టీం లను ఎంపిక చేస్తుంది ఐసీసీ. ఈ ప్రక్రియలో భాగంగా వరల్డ్ కప్ లో దారుణమైన ప్రదర్శన చేసిన ఆఖరి రెండు జట్లను ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించే ఛాన్స్ లేదు. ఆ విధంగా చూస్తే లీగ్ మ్యాచ్ లు అన్నీ ముగిసిన తర్వాత మొదటి ఎనిమిది స్థానాలలో నిలిచిన జట్లు 2025 లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కి అర్హతను సాధించాయి. అందులో వరుసగా ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్, ఇంగ్లాండ్ మరియు బంగ్లాదేశ్ లు ఉన్నాయి. ఇక ఇటీవల ముగిసిన ఆసియా కప్ లో ఫైనల్ కు చేరిన శ్రీలంక మరియు నెదర్లాండ్ లు వరుసగా తొమ్మిది మరియు పదవ స్థానాలలో ఉండడంతో ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించడంలో విఫలం అయ్యాయి.

శ్రీలంకకు ముఖ్యంగా గట్టి షాక్ ఇది చెప్పాలి.. కాగా ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డు ను ఐసీసీ సస్పెండ్ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news