‘జగన్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు’.. చంద్రబాబు ట్వీట్

-

వైసీపీ పార్టీ అధినేత‌, ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. పుట్టిన రోజు నేడు. ఈ సంద‌ర్భంగా వైసీపీ నేత‌లు, కార్య క‌ర్త‌లు, అభిమానుల నుంచి ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి… శుభా కాంక్ష‌లు వెల్లు వెత్తుతున్నాయి. ఆంధ్ర ప్ర‌దేవ్ రాష్ట్ర సేవా కార్య క్ర‌క‌మాలు నిర్వ‌హిస్తున్నారు నాయ‌కులు, పార్టీ కార్య క‌ర్త‌లు.

ఇటు వైసీపీ పార్టీ శ్రేణుల‌తో పాటు ప్రముఖులు, టాలీవుడ్ హీరోలు… కూడా ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి పుట్టిన రోజు శుభా కాంక్ష‌లు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే.. తెలుగు దేశం పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌తి ప‌క్ష నేత నారా చంద్ర బాబు నాయుడు కూడా… ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి.. పుట్టిన రోజు శుభా కాంక్ష‌లు చెప్పారు. అయితే.. గ‌తంలో… జ‌గ‌న్ సుఖ శాంతుల‌తో ఉండాల‌ని కోరిన చంద్ర‌బాబు.. ఈ సారి మాత్రం… సింపుల్ గా పుట్టిన రోజు శుభా కాంక్ష‌లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version