ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటున్నారా..? అయితే పక్కా ఇవి తెలుసుకోవాలి…!

-

చాలా మంది విద్యార్థులు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటూ వుంటారు. విద్యారుణం తీసుకుని వాళ్లకి నచ్చినది వాళ్ళు చదువుతూ వుంటారు. వెసులుబాటులు, అవసరాలకు బాగా ఉపకరిస్తాయి. అయితే ఈ ఎడ్యుకేషన్ లోన్ తీసుకునేటప్పుడు ఈ విషయాలు చూడాలి. ఎడ్యూకేషన్ లోన్ తీసుకుని… కాలేజీలో వదిలేయరాదు. వారే చదువుతారులే అని వదిలేయకండి. హోమ్ లోన్ తీసుకుంటే పక్కాగా వీటిని తెలుసుకోండి. అప్పుడు మాత్రమే హోమ్ లోన్ తీసుకోండి. బడ్జెటింగ్, పొదుపు, రుణ నిర్వహణతో సహా ఆర్థిక బాధ్యత వంటి విషయాల మీద తల్లిదండ్రులు తమ పిల్లలకు అవగాహన కల్పించాలి.

వడ్డీ రేటు, తిరిగి చెల్లించే నిబంధనలు గురించి చెప్పాలి. అలానే చదువుకోవడం, మంచి ఉద్యోగాన్ని సాధించడంపై దృష్టి పెట్టేలా తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలి. రుణం, ఆదాయం నిష్పత్తి గురించి పిల్లలకు వివరించాలి చెప్పడం అవసరం. అలానే ఎంత రుణం తీసుకోవచ్చు, తిరగి చెల్లించే సామర్థ్యం గురించి అవగాహన ఉండాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి క్రెడిట్ స్కోర్‌ను ఉంచుకోవాలి చెప్పాలి. పిల్లలకి రుణాల వడ్డీ రేట్లను ఎలా ప్రభావితం చేస్తుందో చెప్పాలి.

విద్యా రుణాలు, ప్రతి దాని లాభాలు, నష్టాల పై అవగాహన కల్పించాలి. పాఠశాల విద్య పూర్తికాకముందే తల్లిదండ్రులు తమ పిల్లలకు వాటి గురించి అవగాహన ఉండాలి. లోన్ రీ పేమెంట్ అందుబాటులో ఉన్న వివిధ రీపేమెంట్ ఆప్షన్‌ల గురించి పిల్లలకి నేర్పాలి. అదే విధంగా ఎడ్యుకేషన్ లోన్ తీసుకునే ముందు రీపేమెంట్ ఆప్షన్‌లను తెలుసుకోండి. రుణదాతలు, వడ్డీ రేట్లు వంటివి ఎంతో ముఖ్యం. పిల్లలు వీటి గురించి అర్ధం చేసుకోవాలి. సో మీ పిల్లలకి ఇవన్నీ మీరే అర్ధం అయ్యేలా చెప్పండి. అప్పుడు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోండి. అలానే తెలివిగా రుణాలు తీసుకోవాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు తెలివిగా రుణాలు తీసుకోవడం నేర్పించాల్సి వుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version