IPL 2023 : నేడే ఐపీఎల్ ఫైనల్..చెన్నై కప్ ఎగురేసుకుపోతుందా ?

-

Chennai Super Kings vs Gujarat Titans, Final : క్రికెట్ అభిమానులను అలరించిన ఐపిఎల్-2023 సమరం తుదిదశకు చేరుకుంది. ఇవాళ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో 4 టైమ్స్ ఛాంపియన్స్, డిఫెండింగ్ ఛాంపియన్స్ తలపడనున్నాయి. సుమారు లక్ష మంది ప్రేక్షకులు హాజరయ్యే ఛాన్స్ ఉంది.

జట్ల వివరాలు ఇవే

చెన్నై : డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, శివమ్ దూబే, అంబటి రాయుడు, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, MS ధోనీ, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ, మతీషా పతిరానా

గుజరాత్‌ : శుభమాన్ గిల్, వృద్ధిమాన్ సాహా, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ, జోష్ లిటిల్

 

 

Read more RELATED
Recommended to you

Latest news