చైనా తన ఆధిపత్య ధోరణిని కొనసాగిస్తునే ఉంది..ఒక వైపు ఇండో-చైనా సరిహద్దు వివాదాన్ని కొనసాగిస్తు మరో వైపు తైవాన్‌పై సైనిక దాడికి పాల్పడేందుకు చైనా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సరిహద్దుల్లోకి భారీగా బలగాలను, ఆయుధాలను తరలించినట్లు సమాచారం. డీఎఫ్-11,డీఎఫ్-15 క్షిపణుల స్థానంలో అత్యాధునిక హైపర్‌సోనిక్ డీఎఫ్-17 క్షిపణులను మోహరించినట్లు రక్షణ రంగ నిపుణులు తెలిపారు.
తైవాన్‌పై దాడికి ప్లాన్..సరిహద్దుల్లో చైనా సైనిక విన్యాసాలు
-