విశ్వంభరకు చిరు బ్రేక్..!

-

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా విశ్వంభర షూటింగ్ శరవేగంగా సాగుతోంది ఈ సినిమా కోసం 13 భారీ సెట్ల తో ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించారు. యాక్షన్ సీన్ల కోసం రామోజీ ఫిలిం సిటీ లో భారీ సెట్ల ని నిర్మిస్తున్నారు.

ఇటీవల జరిగిన షెడ్యూల్లో చిరంజీవి త్రిష మధ్య కీలక సన్నివేశాలు షూట్ చేశారు ఈ క్రమం లో సినిమా నుండి చిరంజీవి కాస్త బ్రేక్ తీసుకోబోతున్నారు కుటుంబంతో కలిసి అమెరికా వెళుతున్నారు. చిరు తిరిగి రాగానే మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేస్తారట. నా భార్య సురేఖతో కలిసి అమెరికా వెళుతున్నాను. నేను అక్కడి నుండి తిరిగి రాగానే విశ్వంబరా షూటింగ్లో పాల్గొంటా అందరికీ వాలెంటైమ్ డే శుభాకాంక్షలు ప్రేమతో అని చిరంజీవి ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news