చిరు చేతికి ఉన్న ఈ వాచ్ ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!

-

దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. నటన తో, డాన్స్ తో మెగాస్టార్ చిరంజీవి ఆకట్టుకున్నారు. చిరు కష్టానికి తగ్గ ఫలితంగా రీసెంట్ గా పద్మభూషణ్ అవార్డు కూడా వచ్చింది. తాజాగా చిరంజీవి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ ఈవెంట్ కి వెళ్లారు. చూడడానికి చాలా సింపుల్ గా ఉన్న వాచ్ ఒకటి పెట్టుకున్నారు. అందరి దృష్టి దాని మీద పడింది. ఆ వాచ్ ధర ఎంత అని అందరూ సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.

ఆ వాచ్ ధర తెలిసిన తర్వాత షాక్ అవుతున్నారు ఈ వాచ్ ధర 50,56,747 అంటే దాదాపు అరకోటి వరకు ఈ వాచీ ధర ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వాచ్ అమ్మితే మా బ్యాచ్ బ్యాచ్ బతికేయొచ్చు అని పవన్ మూవీలో డైలాగ్ నేను గుర్తు చేసుకుంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news