వినాయక భక్తులను బూటు కాళ్లతో తన్నిన సీఐ

-

వినాయక నిమజ్జనాల్లో పోలీసు అధికారి దౌర్జన్యంగ వ్యవహరించాడు. బూతులు తిడుతూ.. భక్తులను బూటు కాళ్లతో తన్నాడు సీఐ శ్రీనివాసులు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో.. వినాయక నిమజ్జనాల్లో ఈ ఘటన జరిగి0ది. గత నెల 29న విగ్రహాలు ఊరేగింపుగా వస్తుండగా.. వె**వల్లారా అంటూ తిట్టారు సీఐ. అదే రోజు రాత్రి 1 గంటకు ఫైర్ స్టేషన్ వద్ద ఒక వ్యక్తిని విచక్షణారహితంగా కొట్టారు సీఐ.

si
si

31వ తేదీన కూడా.. ఊరేగింపుగా రామస్వామి గుడి వద్ద వస్తుండగా రెచ్చిపోయాడు సీఐ. తన సిబ్బందితో వచ్చి.. ఆటో డ్రైవర్‌ని ల**కొడకా అంటూ బూటు కాళ్లతో తన్నాడు. వీడియో వైరల్ అవ్వడంతో.. CI శ్రీనివాసులు తీరుపై మండిపడుతున్నారు హిందూ సంఘాలు. సీఐపై చర్యలు తీసుకోవాలని.. లేదంటూ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్నామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news