CM Nitish mocked in assembly: అసెంబ్లీలో బీహార్ సీఎం నితీష్ కుమార్ రచ్చ చేశారు. ఇతర సభ్యులను ఉద్దేశించి… వెక్కిరించారు బీహార్ సీఎం నితీష్ కుమార్. అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నసమయంలో ఎప్పుడూ గంభీరంగా కనిపించే బీహార్ సీఎం నితీష్ కుమార్ ఎవరినో వెక్కిరిస్తున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన ఎవరిని చూసి ఇలా ప్రవర్తించారన్నది ఆసక్తిగా మారింది.

అయితే.. ఇతర సభ్యులను ఉద్దేశించి… బీహార్ సీఎం నితీష్ కుమార్ వెక్కిరించడంపై కాంగ్రెస్ పార్టీ, ఇతర నేతలు ఫైర్ అవుతున్నారు. ఓ సీఎం స్థాయిలో ఉండి.. ఇలా చేస్తారా అంటూ నిలదీస్తున్నారు.
https://twitter.com/ChotaNewsApp/status/1896737357430243592