తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయం అనే యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. ఈ తరుణంలోనే.. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరించారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు. ఈ స్వర్ణ గోపురం తయారీ కోసం సుమారు 80 కోట్లు ఖర్చు చేశారు.

ఈ 80 కోట్లతో 68 కిలోల బంగారం తీసుకొని స్వర్ణ గోపురాన్ని తయారు చేయడం జరిగింది. ఈ ఖర్చు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరించింది.
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు
- సుమారు రూ.80 కోట్ల విలువైన 68 కిలోల బంగారంతో స్వర్ణ గోపురం తయారీ
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వర్ణ విమాన గోపురాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు
సుమారు రూ.80 కోట్ల విలువైన 68 కిలోల బంగారంతో స్వర్ణ గోపురం తయారీ pic.twitter.com/Nrpr3nDviI
— BIG TV Breaking News (@bigtvtelugu) February 23, 2025