ఈ మధ్యకాలంలో కొందరు తమ వివాహాన్నిచాలా గ్రాండ్‌గా చేసుకుని వార్తల్లో నిలవాలని చేసే ప్రయత్నాలు ఒక్కోసారి తమ ప్రాణాల మీదకు తెస్తున్నాయి. ప్రీవెడ్డింగ్ షూట్, పోస్టు వెడ్డింగ్ షూట్స్ కొన్ని సార్లు తీరని విషాదాన్ని మిగులుస్తున్నాయి.
తాజాగా ఓ పెళ్లి వేడుకలో అబ్బాయి అమ్మాయి పిక్స్ దిగుతుండగా పేలడంతో అది కాస్త తీరని గాయాలను మిగిల్చింది. వివరాల్లోకివెళితే.. బెంగుళూరులోని ఓ పెళ్లీ వేడుకల్లో నూతన వధువు తీవ్ర గాయాలతో బయటపటింది. వెడ్డింగ్ షూట్‌లో కలర్ బాంబును పేల్చి, ఆ కలర్స్ గాల్లో వ్యాపిస్తుండగా పెళ్లి కూతురుని గాల్లోకి ఎగరేసి వీడియో తీయించుకోవాలనేది వరుడు ప్లాన్.అయితే, కలర్ బంబ్ పేలి యువతి హెయిర్స్‌కు ఫైర్ అంటుకుంది.అంతేకాకుండా యువతి పైవేటు భాగాల్లో కూడా గాయ్యాలయ్యాయి. వీపు భాగం మొత్తం కమిలిపోయినట్లు వీడియో వైరల్ అవుతోంది.
పెళ్లి సంబరాళ్లో కొంపముంచిన కలర్ బాంబు
బెంగుళూరులోని ఓ పెళ్లీ వేడుకల్లో నూతన వధువు తీవ్ర గాయాలతో బయటపటింది. వెడ్డింగ్ షూట్‌లో కలర్ బాంబును పేల్చి, ఆ కలర్స్ గాల్లో వ్యాపింస్తుండగా, పేళ్లి కూతురుని గాల్లోకి ఎగరేసి వీడియో తీయించుకోవాలనేది వరుడు ప్లాన్. అయితే కలర్ బంబ్ పేలి యువతి… pic.twitter.com/WlsfslLXel
— ChotaNews App (@ChotaNewsApp) March 22, 2025