కిరాక్ పార్టీ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. కిరాక్ ఆర్ఫీ నెల్లూరు యాసతో తనదైన స్టైల్ లో కామెడీ చేసి అందర్నీ నవ్విస్తూ ఉంటాడు. గొప్ప ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటాడు టీంలో ఒక సభ్యుడుగా అడుగుపెట్టి టీం లీడర్ గా మారాడు ఏళ్ల తరబడి జబర్దస్త్ లో రాణించి సడన్ గా షో కి గుడ్ బై చెప్పేసాడు. ఒక ఇంటర్వ్యూలో జబర్దస్త్ మానేయడానికి కారణాన్ని కిరాక్ పార్టీ చెప్పాడు. ఫుడ్ పేమెంట్స్ తో పాటు ఆర్పి జబర్దస్త్ షో మానేయడానికి నాగబాబు కారణమని అన్నాడు.
నాగబాబు జబర్దస్త్ వదిలేశాక అక్కడ ఉండలేకపోయానని ఆయన నవ్వితే జనాలు నవ్వే వారిని జనాలు ఎక్కడ నవ్వుతారో తెలిసి నాగబాబు అక్కడే నవ్వుతారని అలా స్కిట్ కొట్టే వాళ్ళమని ఆర్పి అన్నారు. అంతేకాకుండా నాగబాబు బాగా సపోర్ట్ చేశారని అన్నారు. స్కిట్లు ఎక్కువగా డబల్ మీనింగ్ కామెడీ ఉంటే కంట్రోల్ చేస్తారు. నాగబాబు ని చెప్పారు. ఇంత బాగా సపోర్ట్ చేసిన నాగబాబు జబర్దస్త్ మానేశాక నేను కూడా జబర్దస్త్ ని వదిలేయాలని నిర్ణయించుకున్నానని కిరాక్ పార్టీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతం ఈయన చెప్పిన కామెంట్స్ వైరల్ గా మారాయి.