కాంగ్రెస్ తుది జాబితాలో తెదేపా నేత పేరు…

-

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాలుగో విడత తుది జాబితాను పార్టీ నాలుగో జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే మూడు జాబితాల ద్వారా 88 మంది అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన కాంగ్రెస్.. ఆదివారం రాత్రి తుది జాబితాను వెల్లడించింది. తెలంగాణలోని మొత్తం 119 స్థానాల్లో కాంగ్రెస్ 94, టీడీపీ 14, టీజేఎస్ 8, సీపీఐ 3 స్థానాల్లో పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్ విడుదల చేసిన జాబితాలో ఎల్బీ నగర్ తాజా మాజీ ఎమ్మెల్యే, తెదేపా నేత ఆర్‌.కృష్ణయ్యకు పేరు ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురిచేసంది. అయితే కృష్ణయ్య పేరుని కాంగ్రెస్ నేతలు ఖరారు చేయడాన్ని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు

తుది జాబితా అభ్యర్థులు..
1. కోరుట్ల – జువ్వాడి నరసింగ‌రావు

2.నారాయణ్‌ఖేడ్‌ – సురేష్‌కుమార్‌ షెట్కార్

3. సికింద్రాబాద్‌- కాసాని జ్ఞానేశ్వర్‌
4. నారాయణపేట్‌- వేమనగిరి కృష్ణ
5. దేవరకద్ర – పవన్‌కుమార్‌రెడ్డి
6. మిర్యాలగూడ – ఆర్‌.కృష్ణయ్య

Read more RELATED
Recommended to you

Latest news