కామారెడ్డి డిక్ల‌రేష‌న్‌ను కాకినాడ డిక్ల‌రేష‌న్ చేసిన ఆది శ్రీనివాస్ !

-

కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ టంగ్ స్లిప్ అయ్యారు. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట తడబడింది. కామారెడ్డి డిక్ల‌రేష‌న్‌ను కాకినాడ డిక్ల‌రేష‌న్ చేసారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. బీసీ బిల్లు అసెంబ్లీ లో ప్రవేశ పెట్టిన తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ టంగ్ స్లిప్ అయ్యారు.

Aadi Srinivas
Congress MLA Adi Srinivas, who made the Kamareddy Declaration the Kakinada Declaration

కామారెడ్డి డిక్ల‌రేష‌న్‌ను కాకినాడ డిక్ల‌రేష‌న్ చేసారు. దింతో న‌వ్వులపాలైన ఆది శ్రీనివాస్ ను.. నెట్టింట ట్రోలింగ్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా బీసీ బిల్లుపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అసెంబ్ల్యూ మాట్లాడారు. బీసీలు ఓసీలు కల్వకూడదు… ఎస్సీ, ఎస్టీలు కల్వకూడదు… హిందువులు, మైనార్టీలు కల్వకూడదు… ఇప్పటికైనా బీసీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదిస్తే కేంద్రంపై ఒత్తిడి తీసుకురావొచ్చు అని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 50 శాతానికి లోబడే రిజర్వేషన్లు ఉండాలని గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన చట్టాలు గుద్దిబండగా మారాయి అని ఆగ్రహించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news