నీటి సమస్యల కారణంగా చాలా చోట్ల అనేకమంది ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో నేటి సమస్యలు అన్నిచోట్ల కూడా ఎక్కువైపోయాయి. నీటి సమస్యలు కారణంగా ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు ఎండాకాలంలో అయితే నీటి సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇది ఇలా ఉంటే నీటి కొరత కారణంగా ఓయూలో విద్యార్థులు ఇబ్బంది పడటంతో ఆందోళనకు దిగారు.
ఉస్మానియా యూనివర్సిటీలో నీటి యుద్ధం.
క్యాంపస్లో 5 రోజుల నుంచి నీళ్లు లేక విద్యార్థుల ఆందోళన
నీటి కొరతను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం. pic.twitter.com/9mMZNwTZcf
— Telugu Scribe (@TeluguScribe) April 29, 2024
నిన్న విద్యార్థులు నీటి కొరత విద్యుత్ కొరత కారణంగా ఆందోళన చేపట్టారు నీటి కొరత విద్యుత్ కొరత కారణంగా ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్స్ మూసివేసినట్లు నోటీస్ ని కూడా ఇచ్చారు. అయితే ఈ సమస్యని కప్పిపుచ్చుడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది క్యాంపస్ లో ఐదు రోజుల నుండి కూడా నీళ్లు లేక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు నీటి యుద్ధం చేస్తున్నారు.