ప్రియాంక గాంధీ: మోడీ ఇంకా మౌనంగానే వుంటారా..?

-

జనతాదళ్ సెక్యులర్ అధినేత దేవ్ గౌడ్ మనవడు ప్రజ్వల్ రేవన్న మీద వేధింపుల ఆరోపణలు వచ్చిన విషయం తెలిసింది. అయితే ఇవి ఆహారం రాజకీయంగా ప్రకంపనలను సృష్టిస్తుందని దీనిపై ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ విషయంలోనూ ప్రధాని మౌనంగా ఉంటారా అని అడిగారు. సోమవారం ఈమె పోస్ట్ కూడా చేశారు.

నిందితుడైన ప్రజ్వల్ పది రోజుల క్రితం మోడీ భుజం మీద చేయి వేసి ఫోటో దిగాడు అంతేకాకుండా మోడీ ప్రశంసలు కురిపించారు. కానీ విషయం వెలుగులోకి రాగానే నిందితుడు పరారీ అయిపోయారని పేర్కొన్నారు, ఆయన చేసిన నేరాలు వింటేనే గుండె తరుక్కుపోతుందని అన్నారు వందలాది మంది మహిళల జీవితాలని నాశనం చేశారు అని అన్నారు అయినప్పటికీ ప్రధాని మోడీ మౌనంగానే ఉంటారా అని నిలదీశారు ప్రియాంక గాంధీ.

Read more RELATED
Recommended to you

Latest news