ల్యాండ్, సాండ్, మైనింగ్, వైన్, కబ్జాలు, రేప్ లు, మర్డర్లు చేసేవారు టీఆర్ఎస్ మంత్రి వర్గంలో ఉన్నారని తీవ్ర విమర్శలు చేశారు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. నిన్నటికి నిన్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోలీసులను బూతులు తిట్టారని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ ఎనిమిదేళ్లుగా తెలంగాణ పోరాట సంస్కృతి విధ్వంసం చేసి దోపిడి, దొంగతనాలు, మానభంగాలు చేసే సంస్కృతిని తీసుకువచ్చింది టీఆర్ఎస్ పార్టీ అని విమర్శించారు.
ల్యాండ్, సాండ్, మైనింగ్ దోపిడి చేసే వారు టీఆర్ఎస్ మంత్రులుగా ఉన్నారు: రేవంత్ రెడ్డి
-