ఎన్నికల్లో బీఆర్ఎస్ కి జీరో.. కాంగ్రెస్ ట్వీట్..!

-

త్వరలో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి జీరో సీట్లు వస్తాయని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్న వీడియోని కాంగ్రెస్ ట్యూటర్ వేదికగా షేర్ చేసింది ఒక మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూ లో భాగంగా ఆయన మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఎన్ని సీట్లు వస్తాయని అడగక జీరో అని చాలా కష్టంగా ఉంది.

మాకు అంత ఈజీ కాదు అని అన్నారు. క్యాండిట్లు దొరకడమే కష్టంగా ఉందని కష్టకాలంలో ఉన్నామని చెప్పిన వీడియోని షేర్ చేశారు. దానికి ఈ మధ్య ఆయన అన్నీ నిజాలే చెప్తున్నారని కొటేషన్ కూడా రాశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది రియలైజేషన్ బీఆర్ఎస్ నాయకులు రియాల్టీ లోకి వస్తున్నారని పలువురు కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం ఇది వారియర్ గా మారింది ఈ వీడియోని అందరూ విపరీతంగా షేర్ చేస్తున్నారు కూడా.

Read more RELATED
Recommended to you

Latest news