ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరమైన అంటు వ్యాధి అని అంతర్జాతీయ వైద్య రంగం సూచించింది. దీంతో ప్రపంచ దేశాలు అన్ని అలర్ట్ అయ్యాయి. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ చాలా మందిని బలి తీసుకోవటంతో ప్రపంచ దేశాలు అన్ని వణికి పోయాయి. ముఖ్యంగా ఈ వైరస్ కి మందు లేకపోవడంతో చాలా వరకు నియంత్రించటం ఒక్కటే మార్గం కావటంతో ప్రపంచంలోని చాలా దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. దీంతో చాలా వరకు ప్రపంచంలో ఉన్న దేశాలలో ఆర్థిక మాన్యం దెబ్బతింది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ వైరస్ గురించి సర్వే చేసిన తరుణంలో అనేకమైన వాస్తవాలు బయటపడ్డాయి.
ఈ కథనం మొత్తం అంతా బ్రిటన్ పత్రికలో వచ్చింది. అయితే అంత ప్రమాదకరం కాకపోతే బ్రిటన్ మహారాణి కి మరియు యూరప్ అదేవిధంగా అమెరికాలో ఈ విధంగా ఎందుకు వ్యాపిస్తుందని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఏదిఏమైనా ప్రభుత్వాలు చెబుతున్నవి పాటించాలి కొన్ని రోజులు ఆగితే అసలు విషయం బయట పడుతుందని చాలామంది పేర్కొంటున్నారు.