వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు

-

వల్లభనేని వంశీకి బిగ్ షాక్ తగిలింది. వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగించారు. ఏప్రిల్ 9 వరకు వల్లభనేని వంశీ రిమాండ్ ను పొడిగించింది కోర్టు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీకి రిమాండ్ పొడిగించారు.

Court extends Vallabhaneni Vamsi’s remand till April 9th

కాగా హైకోర్టులో సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డిలకు ఊరట లభించింది. పోసాని కృష్ణమురళి వాంగ్మూలం ఆధారంగా తమను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, ఈ మేరకు తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసారూ సజ్జల, భార్గవ్ రెడ్డి. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి ఇరువురికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version