చిరంజీవికి నారాయణ క్షమాపణలు.. నన్ను వదిలేయండి ప్లీజ్‌..!

-

మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు వెనుకకు తీసుకుంటున్నానని స్పష్టం చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. బాషా దోషంగా భావించాలని.. తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని స్పష్టం చేశారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ.

మెగా అభిమానులు, కాపునాడు మహానుభావులు ఈ వ్యాఖ్యలు ఇంతటితో మరిచిపోండని కోరారు. వరద బాధితులను ఆదుకోవడం కోసం అందరూ కలిసి పని చేద్దామని.. వరద సహాయక చర్యల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విఫలం అయ్యారని అగ్రహించారు. వైఫల్యం కప్పిపుచ్చుకోవడానికే పోలవరం వరద వివాదానికి కారణం చూపుతున్నారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version